(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 048
॥ శ్రీః ॥
1.48. అధ్యాయః 048
Mahabharata - Adi Parva - Chapter Topics
వాసుకేః తద్భగిన్యాశ్చ సంవాదః॥ 1 ॥ ఆస్తీకోత్పత్తిః॥ 2 ॥ తన్నామనిర్వచనం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-48-0x(227)(2045)
గతమాత్రం తు భర్తారం జరత్కారురవేదయత్।
భ్రాతుః సకాశమాగత్య యథాతథ్యం తపోధన॥ 1-48-1(2046)
తతః స భుజగశ్రేష్ఠః శ్రుత్వా సుమహదప్రియం।
ఉవాచ భగినీం దీనాం తదా దీనతరః స్వయం॥ 1-48-2(2047)
వాసుకిరువాచ। 1-48-3x(228)
జానాసి భద్రే యత్కార్యం ప్రదానే కారణం చ యత్।
పన్నగానాం హితార్థాయ పుత్రస్తే స్యాత్తతో యది॥ 1-48-3(2048)
స సర్పసత్రాత్కిల నో మోక్షయిష్యతి వీర్యవాన్।
ఏవం పితామహః పూర్వముక్తవాంస్తు సురైః సహ॥ 1-48-4(2049)
అప్యస్తి గర్భః సుభగే తస్మాత్తే మునిసత్తమాత్।
న చేచ్ఛాంయఫలం తస్య దారకర్మ మనీషిణః॥ 1-48-5(2050)
కామం చ మమ న న్యాయ్యం ప్రష్టుం త్వాం కార్యమీదృశం।
కింతు కార్యగరీయస్త్వాత్తతస్త్వాఽహమచూచుదం॥ 1-48-6(2051)
దుర్వార్యతాం విదిత్వా చ భర్తుస్తేఽతితపస్వినః।
నైనమన్వాగమిష్యామి కదాచిద్ధి శపేత్స మాం॥ 1-48-7(2052)
ఆచక్ష్వ భద్రే భర్తుః స్వం సర్వమేవ విచేష్టితం।
ఉద్ధరస్వ చ శల్యం మే ఘోరం హృది చిరస్థితం॥ 1-48-8(2053)
జరత్కారుస్తతో వాక్యమిత్యుక్తా ప్రత్యభాషత।
ఆశ్వాసయంతీ సంతప్తం వాసుకిం పన్నగేశ్వరం॥ 1-48-9(2054)
జరత్కారురువాచ। 1-48-10x(229)
పృష్టో మయాఽపత్యహేతోః స మహాత్మా మహాతపాః।
అస్తీత్యుత్తరముద్దిశ్య మమేదం గతవాంశ్చ సః॥ 1-48-10(2055)
స్వైరేష్వపి న తేనాహం స్మరామి వితథం వచః।
ఉక్తపూర్వం కుతో రాజన్సాంపరాయే స వక్ష్యతి॥ 1-48-11(2056)
న సంతాపస్త్వయా కార్యః కార్యం ప్రతి భుజంగమే।
ఉత్పత్స్యతి చ తే పుత్రో జ్వలనార్కసమప్రభః॥ 1-48-12(2057)
ఇత్యుక్త్వా స హి మాం భ్రాతర్గతో భర్తా తపోధనః।
తస్మాద్వ్యేతు పరం దుఃఖం తవేదం మనసి స్థితం॥ 1-48-13(2058)
సౌతిరువాచ। 1-48-14x(230)
ఏతచ్ఛ్రుత్వా స నాగేంద్రో వాసుకిః పరయా ముదా।
ఏవమస్త్వితి తద్వాక్యం భగిన్యాః ప్రత్యగృహ్ణత॥ 1-48-14(2059)
సాంత్వమానార్థదానైశ్చ పూజయా చారురూపయా।
సోదర్యాం పూజయామాస స్వసారం పన్నగోత్తమః॥ 1-48-15(2060)
తతః ప్రవవృధే గర్భో మహాతేజా మహాప్రభః।
యథా మోమో ద్విజశ్రేష్ఠ శుక్లపక్షోదితో దివి॥ 1-48-16(2061)
అథ కాలే తు సా బ్రహ్మన్ప్రజజ్ఞే భుజగస్వసా।
కుమారం దేవగర్భాభం పితృమాతృభయాపహం॥ 1-48-17(2062)
వవృధే స తు తత్రైవ నాగరాజనివేశనే।
వేదాంశ్చాధిజగే సాంగాన్భార్గవచ్యవనాత్మజాత్॥ 1-48-18(2063)
చీర్ణవ్రతో బాల ఏవ బుద్ధిసత్త్వగుణాన్వితః।
నామ చాస్యాభవత్ఖ్యాతం లోకేష్వాస్తీక ఇత్యుత॥ 1-48-19(2064)
అస్తీత్యుక్త్వా గతో యస్మాత్పితా గర్భస్థమేవ తం।
వనం తస్మాదిదం తస్య నామాస్తీకేతి విశ్రుతం॥ 1-48-20(2065)
స బాల ఏవ తత్రస్థశ్చరన్నమితబుద్ధిమాన్।
గృహే పన్నగరాజస్య ప్రయత్నాత్పరిరక్షితః॥ 1-48-21(2066)
భగవానివ దేవేశః శూలపాణిర్హిరణ్మయః।
వివర్ధమానః సర్వాంస్తాన్పన్నగానభ్యహర్షయత్॥ ॥ 1-48-22(2067)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి అష్టచత్వారింశోఽధ్యాయః॥ 48 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-48-6 అచూచుదం కార్యసిద్ధిం వక్తుం ప్రేరితవాన్॥ 1-48-10 మమేదం కార్యముద్దిశ్య అస్తీత్యుత్తరం దత్తవానితి శేషః॥ 1-48-11 వితథం అనృతం తేన ఉక్తపూర్వం న స్మరామి। సాంపరాయే సంకటే॥ 1-48-17 ప్రజజ్ఞే జనయామాస॥ 1-48-22 హిరణ్మయః దీప్తిమాన్॥ అష్టచత్వారింశోఽధ్యాయః॥ 48 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.